Two interesting references.
సుఖములెల్ల తెలిసిచూడంగ దుఃఖముల్
పుణ్యములను పాపపూర్వకములె
కొరతవేయ దొంగకోరిన చందమే విశ్వ. వేమ.
From ‘Nanati Brathuku’ keerthana
తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము |
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ||